AB De Villiers And Wife Danielle Blessed With ‘Beautiful Baby Girl’

Oneindia Telugu 2020-11-21

Views 1

AB De Villiers blessed with baby girl : Former South African cricketer AB de Villiers and his wife Danielle De Villiers have welcomed their baby girl, the right-handed batsman announced on Thursday.
#AbDevilliers

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి తండ్రి అయ్యాడు. నవంబర్ 11న అతని సతీమణి డానియెల్లీ ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని డివిలియర్స్ ఈ రోజే(శుక్రవారమే) సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. డివిలియర్స్, డానియెల్లీ దంపతులకు యెంటే మూడో సంతానం.

Share This Video


Download

  
Report form