Pfizer’s COVID vaccine: : UK PM Boris Johnson told that we have ended national restrictions, opening up significant parts of the economy. There are logistical challenges in vaccination, he said. The vials are going to be stored at -70 degrees Celsius, each person needs two injections.
#UnitedKingdom
#BorisJohnson
#Pfizervaccine
#COVID19Vaccine
#COVID19
#Coronavirus
#Vaccine
#London
#Pfizer
#COVID19Vaccine
#WHO
#COVID19CasesInIndia
#PMModi
#India
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. సంచలన ప్రకటన చేశారు. ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేవారం నుంచి సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకుని రాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను ఇప్పట్లో అందరికీ అందజేయలేమని తేల్చి చెప్పారు.