A United States government advisory panel has endorsed the Pfizer-BioNTech COVID-19 vaccine, a critical step towards the vaccine’s final approval for eventual distribution across the country. FDA voted 17-4 in favour of the vaccine, with one abstention.
#Covid19Vaccine
#PfizerVaccine
#FDA
#UnitedStates
#JoeBiden
#PfizerBioNTechCOVID19vaccine
#IndianRailway
#KCR
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఫైజర్ వ్యాక్సిన్ వినియోగించే దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా కూడా చేరింది. ఇప్పటికే బ్రిటన్, కెనడా, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఈ వ్యాక్సిన్ వినియోగానికి పచ్చజెండా ఊపాయి. ఇక అమెరికాలో త్వరలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.