The combination of Dil Raju as producer and Sai Pallavi as the heroine, with Nani, is expected to rake in sensational openings. It just shows us how all stars align in a perfect way when things are going right.
నాని నటించనున్న MCA సినిమాలో నాని సరసన శ్రావణిగా మరెవరో కాదు... మన సాయి పల్లవే నటించబోతుంది. ఫిదా చూసాకా సాయి పల్లవి తరువాత సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు.