Telangana : Professor M Kodandaram Continues To Target CM KCR
#Kodandaram
#Kcr
#Telangana
#Hyderabad
#Trs
#Ktr
తెలంగాణ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరించిందని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రియల్ రంగం పూర్తిగా స్తంభించిపోయిందన్నారు.