Super Star Rajnikanth has registered the name Makkal Sevai Katchi in the election commission and will contest with Auto rickshaw as their party symbol.
#Rajinikanth
#MakkalSevaiKatchi
#RajinikanthPoliticalEntry
#autorickshaw
#TNPolitics
#TNElection
#TamilNaduAssemblyElection
#electioncommission
#BabaSymbol
#రజినీకాంత్
#మక్కల్ సేవై కచ్చి
రజినీకాంత్ పార్టీ మక్కల్ సేవై కచ్చి (Makkal Sevai katchi) గా నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే.. ప్రజా సేవ పార్టీ అని అర్థం. ఎన్నికల గుర్తును ఆటోగా ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు రజినీకాంత్ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులకు ప్రతిపాదనలను పంపించినట్లు తమిళ మీడియా వెల్లడించింది