స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా 75వారాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి జీ.కిషన్ రెడ్డి స్పష్టం చేసారు.
On the occasion of the 75th anniversary of independence, 75 weeks of cultural activities were organized, Union Minister for Culture and Tourism G.Kishan Reddy clarified that plans are being drawn up.
#Unionminister
#Gkishanreddy
#Tourismminister
#Culturalevents
#Independence
#Telangana