India vs Australia 1st Test : Ricky Ponting Reveals Prithvi Shaw's Weakness

Oneindia Telugu 2020-12-18

Views 560

india vs australia: Ricky Ponting described how Prithvi Shaw leaves a bit of a gap between his bat and pad which sometimes leads to his downfall and that is exactly what happened in the 1st over of the 1st Test between India and Australia on Thursday.
#Prithvishaw
#Teamindia
#Labuschangne
#Starc
#Patcummins
#Indiavsaustralia
#Indvsaus
#Adelaidetest

భారత్-ఆస్ట్రేలియా డే/నైట్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. బ్యాటింగ్‌లో కొంత తడబడిన కోహ్లీ సేన.. బౌలింగ్‌లో ఆతిథ్య జట్టును ముప్పు తిప్పలు పెడుతుంది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. దాంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఓపెనర్లు మాథ్యూ వేడ్(8) జో బర్న్స్(8), స్టీవ్ స్మిత్(1), ట్రావిస్ హెడ్(7) నిలబడలేకపోయారు.

Share This Video


Download

  
Report form