YSRCP Leaders particiapted rally in gumtur. and said that it was not Jagan Mohan Reddy but Chandrababu who cheated the farmers of the capital.
#APCMJagan
#YSRCP
#ChandrababuNaidu
#APFarmers
#APCapital
#AndhraPradesh
రాజధాని రైతులను మోసం చేసింది చంద్రబాబే తప్ప జగన్ మోహన్రెడ్డి కాదని వైసీపీ నేతలు అన్నారు శుక్రవారం గుంటూరు లో విద్హర్తి విభాగం అద్వర్యం లో వైసిపి నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి పనులూ చేయలేదని టూర్లు తిరిగి ప్రజలను మోసం చేయడం తప్ప ఏమీ చేయలేదని ఆరోపించారు.