Australian Player Adam Gilchrist has claimed that Prithvi Shaw’s poor outing in the first Test was one of the reasons behind India’s disastrous batting performance in the second innings of the India vs Australia Test.
#IndvsAus2020
#PrithviShaw
#AdamGilchrist
#IndvsAus1stTest
#MitchellStarc
#RaviShastri
#ViratKohli
#RohitSharma
#ShubhmanGill
#Cricket
#TeamIndia
ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ టెస్ట్‌లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలి ఇజ్జత్ తీసుకున్న విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ ముందు వరకు ప్రత్యర్థిపై పైచేయి సాధించిన కోహ్లీ సేన.. ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలి అత్యల్ప స్కోర్ అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే ఈ ఘోర పరాజయం వెనుక ఉన్న కారణాలను క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. తదుపరి మ్యాచ్‌ల్లో రాణించడానికి పలు సూచనలు చేస్తున్నారు.