Adam Gilchrist Says He Expects India To Play Day-Night Test Next Year Against Australia || Oneindia

Oneindia Telugu 2019-11-06

Views 2

Adam Gilchrist said "They would be here next summer after the T20 World Cup. I expect there will be a Day/Night Test there. I haven't heard from Cricket Australia but I expect there would be one," abd also he said on the sidelines of an event by Tourism Australia.
#indiavsaustralia
#indiavsaustralia2020
#AdamGilchrist
#BCCI
#souravganguly
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

భారత్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో డే-నైట్‌ టెస్టు ఆడేందుకు అంగీకరించొచ్చని ఆసీస్‌ మాజీ వికెట్‌కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది టీమిండియా పర్యటించినప్పుడు తమతో గులాబి టెస్టు ఆడాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించగా.. బీసీసీఐ అంగీకరించని సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం బంగ్లాతో తొలి డే-నైట్‌ టెస్టు ఆడేందుకు కోహ్లీ సేనను ఒప్పించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS