17,000 New Townships To Come Up In Andhra Pradesh - Botsa Satyanarayana | Oneindia Telugu

Oneindia Telugu 2020-12-25

Views 2.7K

Close to 17,000 townships will be formed across the state as part of the distribution of house site pattas to 30 lakh beneficiaries, municipal administration and urban development Minister Botcha Satyanarayana announced.
#APCMJagan
#BotsaSatyanarayana
#YSRHousingScheme
#APGovt
#AndhraPradesh
#YSRCP

ఏపీ లో వైసీపీ ప్రభుత్వం చేపట్టనున్న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 17,000 కొత్త గ్రామాలు తయారవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విశాఖలో మీడియా తో మాట్లాడిన ఆయన ఇళ్ల పట్టాలపంపిణీ కోసం రాష్ట్రం లో 17000 లేఔట్ లను వేశారని అన్నారు ప్రణాళిక ప్రకారం లేఔట్ లు వేయడం ద్వారా గ్రామాల అభివృద్ధి మరింత సులభతరం అవుతుంది అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS