Andhra Pradesh:Parents And teachers Opposing but AP CM Jagan Lead YSRCP Govt is going ahead with schools merger in AP | ఏపీలో విద్యాసంస్కరణల్లో భాగంగా స్కూళ్ల విలీనం కోసం జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు క్షేత్రస్దాయిలో అడ్డంకులు. ఇప్పటికే క్షేత్రస్దాయిలో వ్యతిరేకత పెరుగుతుండగా ఇప్పుడు వారికి విపక్షాలు కూడా తోడయ్యాయి. ఇవాళ హైకోర్టు దీనిపై కీలక నిర్ణయం వెలువరించబోతోంది.
#ApschoolsMerger
#YSRCPGovt
#APHighcourt