The COVID-19 tally of India reached 1,03,05,788 on Jan 02. 19,078 new COVID-19 cases reported in last 24 hours. The active cases stand at 2,50,183. 22,926 people recovered from the virus in a day. Vaccine dry run across India took place on saturday.
#COVIDVaccinationDryRun
#COVID19inIndia
#COVID19Vaccine
#COVIDUpdate
#Coronavirusinindia
#SerumOxfordCovishieldvaccine
#Covishield
#COVIDTally
#SIICovishieldapproval
#Vaccinedryrun
#SerumInstituteofIndiaCOVID19vaccine
కరోనా మహమ్మారి విలయానికి సంబంధించి కొత్త ఏడాది తొలిరోజే భారత్‌కు రెండు గుడ్ న్యూస్‌లు వచ్చాయి. దేశంలో అత్యవసర వినియోగానికి సీరం-ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌కు కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తొలి రోజు పెరిగిన రికవరీలతో దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1కోటికి చేరువైంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ శనివారం విజయవంతంగా ప్రారంభమైంది..