A rural scientist Pawan from Moram village in the zone, invented a device to destroy the solar fencing from the Koundinya Elephant Sanctuary near Palamaner in Chittoor district and the problem of elephants coming into farmers' crops.
#Elephants
#Chittoor
#KoundinyaElephantSanctuary
#Crops
#AndhraPradesh
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ నుంచి సోలార్ ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి రైతుల పంటల్లోకి వస్తున్న ఏనుగుల సమస్యకు మండలంలోని మొరం గ్రామానికి చెందిన గ్రామీణ శాస్త్రవేత్త పవన్ ఓ పరికరాన్ని కనుగొన్నాడు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులు దీన్ని అమర్చుకొని ఏనుగుల బెడద నుంచి ఉపశమనం పొందారు.