నిస్సాన్ మ్యాగ్నైట్ కాంపాక్ట్-ఎస్‌యూవీని డిసెంబర్ 2 న దేశీయ మార్కెట్లో విడుదల చేశారు. ఈ ఎస్‌యూవీ ప్రారంభించినప్పటి నుండి రోజుకు సగటున 1,000 బుకింగ్‌లు నమోదు చేసిందని, ఈ ఎస్‌యూవీకి ఇప్పటికే 30,000 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది. నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీ ధర రూ. 4.99 లక్షలు. ఈ ఎస్‌యూవీకి డిమాండ్ పెరగడంతో కొంతమంది డీలర్లు కొత్త బుకింగ్‌లు స్వీకరించడం మానేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.