#Breaking:COVID 19 Vaccination Begins in India దేశ చరిత్రలో సువర్ధాధ్యాయం - వ్యాక్సినేషన్ కార్యక్రమం

Oneindia Telugu 2021-01-16

Views 1.2K

Prime Minister Narendra Modi Saturday launched India’s Covid-19 vaccination drive, the world’s largest inoculation exercise against the novel coronavirus.
#COVID19Vaccination
#IndiaCovid19vaccinationdrive
#PMModi
#COVIDVaccinationBeginsinIndia
#novelcoronavirus
#China
#worldlargestinoculationexercise
#States


ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి కిందటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS