Elon Musk’s SpaceX created a new world record by launching 143 satellites on a single rocket last night. SpaceX has beaten the Indian space agency ISRO's record of deploying 104 satellites in a single launch in February 2017. The launch vehicle for the SpaceX record-breaking flight was the Falcon 9 rocket.
#SpaceX
#ISRO
#Covid19Vaccination
#Covid19
#KPSharmaOli
#StrainVirus
#Falcon9RocketElon Musk’s SpaceX created a new world record by launching 143 satellites on a single rocket last night. SpaceX has beaten the Indian space agency ISRO's record of deploying 104 satellites in a single launch in February 2017. The launch vehicle for the SpaceX record-breaking flight was the Falcon 9 rocket.
#SpaceX
#ISRO
#Covid19Vaccination
#Covid19
#KPSharmaOli
#StrainVirus
#Falcon9Rocket
స్పేస్ ఎక్స్ కంపెనీ మరో చరిత్ర సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డ్ ను తన పేరున లిఖించుకుంది. అంతరిక్ష కక్షలో ఒకేసారి 143 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశ పెట్టింది. దీంతో 2017 ఫిబ్రవరిలో 104 శాటిలైట్స్ ను ఒకేసారి ప్రవేశ పెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పేరిట ఉన్న రికార్డ్ బద్దలైంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవరాల్ నుంచి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఈ ప్రాజెక్టు పేరు ట్రాన్స్‌పోర్టర్-1. ఈ రాకెట్ ఇండియాపై నుంచి వెళ్తున్నప్పుడు మన ఇస్రోకి చెందిన బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ సిగ్నల్ అందుకుంది. 143 శాటిలైట్లు కక్ష్యలో చేరడానికి నిమిషం కూడా సమయం తీసుకోలేదు.. అన్ని శాటిలైట్స్ తమ కక్ష్యలోకి చేరి తిరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.