Ind vs Eng 2021 : India is Very Strong, It Will Be Harder For England To Defeat Them - Andy Flower

Oneindia Telugu 2021-01-28

Views 9

Former England coach Andy Flower has reckoned that India as a nation are more confident about their position in world cricket, adding that England will find it difficult to defeat them in the upcoming 4-match Test series.
#IndvsEng2021
#TeamIndia
#AndyFlower
#IndvsEng
#ViratKohli
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#ChateshwarPujara
#TeamIndia
#Cricket

ఆస్ట్రేలియాపై విజయం సాధించడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిందని, ఇప్పుడు ఆ జట్టును ఓండించడం అంత సులువైన పని కాదని జింబాబ్వే మాజీ క్రికెటర్, ఇంగ్లండ్‌ మాజీ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ అన్నాడు. భారత్-ఇంగ్లండ్ అప్‌కమింగ్ నాలుగు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడి ఫ్లవర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే 2012లో అలిస్టర్‌ కుక్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆ సమయంలో ఫ్లవర్‌ ఇంగ్లండ్‌ టీమ్‌కు కోచ్‌గా ఉన్నారు. అయితే నాటి జట్టు కంటే ప్రస్తుత భారత జట్టు బలంగా ఉందన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS