Ind vs Eng 2021, 2nd Test : On Day 2 of the Lord's Test in London, India was seen losing two reviews in two successive overs and it was by the same bowler for the same batsman.Siraj twice thought that he had Joe Root lbw, however, it ended with Virat Kohli and Co. losing two reviews.
#IndvsEng2021
#ViratKohli
#RishabPant
#MohammedSiraj
#DRS
#RohitSharma
#KLRahul
#RavichandranAshwin
#MichaelVaughan
#IshantSharma
#ShardhlThakur
#JaspritBumrah
#RavindraJadeja
#TeamIndia
#Cricket
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సహచర ఆటగాళ్లు చెప్పినా వినకుండా రివ్యూ తీసుకొని వృథా చేశాడు. దాంతో భారత కెప్టెన్‌పై సోషల్ మీడియా వేదికగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఇలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.