Ind vs Eng 2021,1st Test : Michael Vaughan Slams India For Not Playing Kuldeep Yadav

Oneindia Telugu 2021-02-06

Views 1.5K

Ind vs Eng 2021,1st Test :Former England skipper Michael Vaughan on Friday said that not picking left-arm spinner Kuldeep Yadav in the playing XI for the first Test was a “ridiculous decision” from India.
#IndvsEng2021
#KuldeepYadav
#MichaelVaughan
#ViratKohli
#TeamIndia
#AjinkyaRahane
#IndvsEng
#RishabhPant
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#ChateshwarPujara
#Cricket

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో భారత జట్టు.. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా.. కుల్దీప్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటిన వాషింగ్టన్‌ సుందర్‌‌ వైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ మొగ్గు చూపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS