Ind vs Eng 2021 : Former India all-rounder Irfan Pathan has urged Team India to keep supporting Kuldeep Yadav who seems to have fallen down the pecking order in the Test team in recent times.
#IndvsEng2021
#KuldeepYadav
#IrfanPathan
#ViratKohli
#TeamIndia
#AjinkyaRahane
#IndvsEng
#RishabhPant
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#ChateshwarPujara
#Cricket
టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మద్దతు పలికాడు. కుల్దీప్ లాంటి ఎడమ చేతివాటం మణికట్టు మాంత్రికుడు అంత తేలిగ్గా దొరకడని, రాబోయే టెస్టు సిరీస్‌లో అతడికి కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాలని భారత టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరాడు.