Teera Kamath : PM Modi Waives Rs 6 Crore Tax Imported Medicine Six Month Baby Girl

Oneindia Telugu 2021-02-12

Views 3

Prime Minister Narendra Modi has waived off Rs 6 crore as a GST amount against Rs 16 crore of imported medicines required to treat a six-month-old baby girl in Mumbai. She is suffering from Spinal Muscular Atrophy, a very rare medical condition that often doesn't let children live beyond 5-months.
#TeeraKamath
#PMModi
#Humanity
#GST
#Disease
#BabyGirl
#SpinalMuscularAtrophy
#Mumbai

జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఐదు నెలల చిన్నారి తీరా కామత్‌ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉదారం చూపారు. ఈ చిన్నారికి రూ.16 కోట్ల విలువైన మందులను దిగుమతి చేసుకునేందుకు 6 కోట్ల రూపాయల జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్‌టీ మొత్తాన్ని మోదీ రద్దు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS