The Telugu Desam Party has announced its candidate for the Nagarjuna Sagar by-election. Arun Kumar has fielded Arun Kumar, who has been serving the party since 1985. Arun Kumar expressed that the chances of TDP winning there are high.
#NagarjunaSagarByElection
#Telangana
#TDP
#ArunKumar
#KCR
#TRS
#TelanganaCongress
#TelanganaBJP
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అరుణ్ కుమార్ 1985 నుంచి పార్టీ కి సేవలందిస్తున్న అరుణ్ కుమార్ ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈనేపథ్యం లో అరుణ్ కుమార్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ మొదట్నుంచి టీడీపీకి కంచుకోట అని అక్కడ టీడీపీ కే గెలుపు అవకాశాలు ఎక్కువని తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు.