Ind vs Eng 2021,2nd Test : “In the past, he's (Ishant) been with me when I got hundreds at home and once Siraj came, I knew how to approach. I was thrilled for his batting and told him to go through the line of the ball. It was amazing to see how excited he was when I got my hundred. I don't know what the team is feeling like but I am sure they are thrilled. I can't thank the crowd enough, they have been very supportive,” Ashwin said
#IndvsEng2021
#RavichandranAshwin
#MohammedSiraj
#ViratKohli
#IshantSharma
#IndvsEng2ndTest
#RishabhPant
#GautamGambhir
#ChateshwarPujara
#PatCummins
#RohitSharma
#TeamIndia
#KLRahul
#AjinkyaRahane
#WashingtonSundar
#IndvsEng
#JaspritBumrah
#Cricket
సెంచరీ సాధించిన సమయంలో పేసర్ మొహ్మద్ సిరాజ్ సంబరాలు చూసి తాను ఆశ్చర్యపోయానని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. చెన్నై చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో అదరగొట్టిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ బాదాడు. ప్రస్తుతం అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్యాటు, బంతితో ఆంగ్లేయులను ఆటాడిస్తున్న అతడిని ఫాన్స్, మాజీలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.