IPL 2021 Auction : England's Dawid Malan Picked By Punjab For Rs 1.5 cr

Oneindia Telugu 2021-02-18

Views 4.4K

England batsman Dawid Malan, ranked No. 1 in ICC Men's T20I Player Rankings, was picked for Rs 1.5 crore by Punjab Kings in the IPL 2021 mini auction on Thursday.
#IPL2021Auction
#DawidMalan
#PunjabKings
#IPL2021
#KingsXIPunjab
#KLRahul
#SteveSmith
#DelhiCapitals
#DelhiCapitals
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#ChrisGayle
#MSDhoni
#RohitSharma
#Cricket
#TeamIndia


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021లో ఇంగ్లండ్ టీ20‌ స్పెసలిస్ట్, వరల్డ్ నంబర్‌వన్‌ టీ20 ఆటగాడైన డేవిడ్‌ మలన్‌కు షాక్ తగిలింది. వేలంలో మలన్‌ను రూ.1.5 కోట్లకే పంజాబ్‌ కింగ్స్‌ సునాయాసంగా దక్కించుకుంది. ఎలాంటి పోటీ లేకుండగానే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జట్టు పంజాబ్ కొనుగోలుచేసింది. తక్కువ ధరే పలికినా.. ఈ సీజన్‌తో మలన్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. మలన్‌ను తక్కువ ధరకే కొనుక్కుని పంజాబ్ జాక్‌పాట్‌ కొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS