IPL 2021 Auction: Top 10 Players Who Can Attract Big Bids| Dawid Malan | Glenn Maxwell | Oneindia

Oneindia Telugu 2021-02-18

Views 308

IPL 2021 Auction: Around 292 cricketers are set to go under the hammer at the Indian Premier League (IPL) 2021 auction in Chennai on Thursday (February 18) from 3pm onwards But From Steve Smith to Alex Hales, top 10 foreign players who can attract big bids
#IPL2021AuctionLiveUpdates
#IPL2021miniauctiononline
#franchises
#GlennMaxwell
#DawidMalan
#AlexHales
#RCB
#SRH
#CSK
#MI
#BCCI
#SunrisersHyderabad
#Chennai

ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ వేలానికి వేళయింది. ఈ ఏడాది 14వ సీజన్‌ కోసం ఆటగాళ్ల మినీ వేలం గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో జరుగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. 8 ఫ్రాంచైజీలు మొత్తం కలిపి 61 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. భారత ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్ క్రికెటర్లూ బరిలో నిలవడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు అవకాశం కోసం ఎదురుచూస్తున్న దేశవాళీ కుర్రాళ్లకూ మంచి ధర పలికే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.

Share This Video


Download

  
Report form