IPL 2021: CSK Likely to Purchase Glenn Maxwell, Steve Smith, Dawid Malan in Mini Auction

Oneindia Telugu 2021-01-26

Views 1

Steve Smith, Glenn Maxwell were some of the major stars who were let go by franchises like Rajasthan Royals, Kings XI Punjab. Now MS Dhoni's Chennai Super Kings Likely to Purchase Glenn Maxwell, Steve Smith, Dawid Malan in Mini Auction

#IPL2021MiniAuction
#SteveSmith
#GlennMaxwell
#DawidMalan
#ChennaiSuperKingsauctionstrategy
#CSK
#MSDhoni
#franchises
#KingsXIPunjab
#RajasthanRoyals

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సీజన్‌ కోసం ఫిబ్రవరిలో బీసీసీఐ మినీ వేలాన్ని నిర్వహించనుంది. జనవరి 20తోనే ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా.. ఆయా ఫ్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను వదులుకున్నాయి. ఇక జట్ల మధ్య ప్లేయర్ల ట్రేడింగ్‌ విండో ఫిబ్రవరి 4న ముగియనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) 18 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. ఆరుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. అయితే ముగ్గురు స్టార్ ఆటగాళ్లను వేలంలో దక్కించుకొవాలని సీఎస్‌కే చూస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది

Share This Video


Download

  
Report form