Telangana:Arrangements At Telangana Legislative Assembly On The Occasion Of Budget Sessions In March

Oneindia Telugu 2021-02-20

Views 4

The Telangana Legislative Assembly is gearing up for budget meetings for the 2021-2022 financial year. Guidelines are being drawn up on the arrangements for this. Minor repairs are being made in the conference room without the hassle of meetings. These budget meetings are likely to take place from the second or third week of March.
#TelanganaBudgetSessions2021
#TelanganaLegislativeAssembly
#TelanganaBudget
#TRS
#KCR

2021-2022 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ సమావేశాలకు తెలంగాణా శాసనసభ ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. సమావేశాలు ఇబ్బందులు లేకుండా సమావేశ మందిరం లో చిన్న చిన్న మరమత్తులు చేయిస్తున్నారు. మార్చి రెండో వరం లేదా మూడో వారం నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS