IPL 2021: Vijay Shankar ని ఎందుకు ఆడిస్తున్నారు అప్పుడు Ambati కి అన్యాయం: SRH Fans| Oneindia Telugu

Oneindia Telugu 2021-04-17

Views 1

MI vs SRH: Fans Troll Allrounder Vijay Shankar after SRH's Defeat Against RCB and again in playing 11 against MI
#IPL2021
#MIvsSRH
#VijayShankar
#SunrisersHyderabad
#FansTrollAllrounderVijayShankar
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner
#RohitSharma
#AmbatiRayudu

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ మార్పులతో బరిలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ముంబైతో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS