IPL Auction 2022 : SRH Kavya Maran Smart Move..Vijay Shankar In To Gujarat Titans | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-13

Views 1.4K

SRH Ex Player Vijay Shankar To play for Gujarat Titans in ipl 2022. SRH fans are super happy as they woudnt bare vijay shankars flop show in upcomming ipl 2022 season. however kavya maran impressed with her smart movie without bidding on vijay shankar
#kavyamaran
#kaviyamaran
#srh
#sunrisershyderabad
#ipl2022megaauction
#ipl2022auction
#orangearmy

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. రూ. 1.40 కోట్ల ధరకు తీసుకుంది. ఇక విజయ్ శంకర్‌ను గుజరాత్ తీసుకోవడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన విజయ్ శంకర్ చెత్తాటతో జట్టు ఓటములకు కారణమయ్యాడు. ఆల్‌రౌండర్‌గా అతని కోసం రూ.3.20 కోట్లు ఖర్చి చేసి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. కానీ ఒక్క సీజన్‌లో కూడా అతను జట్టుకు కలిసొచ్చే ఆట ఆడలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS