IPL 2021:Kavya Maran Seen In Tears కావ్య మారన్ కోసమైనా గెలవొచ్చుగా SRH Loss vs MI | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-17

Views 4.8K

IPL 2021, MI vs SRH: Kavya Maran, the CEO of Sunrisers Hyderabad, had her pictures all over the internet. Kavya Maran, the CEO of Sunrisers Hyderabad (SRH), was seen in tears After SRH lost match vs MI
#IPL2021
#KavyaMaranHeartbroken
#KavyaMaranExpression
#SRHMysteryGirl
#MIvsSRH
#SRHCEOKaviyaMaranPhotosViral
#MIBeatSRHby13Runs
#KaviyaMaran
#ManishPandey
#SunrisersHyderabad
#KavyaMaranSeeninTears
#ManishPandey
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner
#RohitSharma
#AmbatiRayudu

బలహీనమైన బ్యాటింగ్‌ లైనప్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి గెలిచే మ్యాచ్‌లో ఓడింది. ముంబై ఇండియన్స్ సమష్టి ప్రదర్శన ముందు ఆరెంజ్ ఆర్మీ నిలబడలేకపోయింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో భాగంగా SRH ఓటములను ఆ ఫ్రాంచైజీ సీఈవో కావ్య మారన్‌ జీర్ణించుకోలేకపోయారు. సన్‌రైజర్స్‌ ఆటగాళ్ల వైఫల్యంతో డగౌట్‌లో ఉన్న కావ్య మారన్‌ కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS