IPL 2022: SRH Fans Hails Rahul Tripathi, Aiden Markram And Kavya Maran | SRH Vs KKR | Oneindia

Oneindia Telugu 2022-04-16

Views 1

IPL 2022, Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Highlights: Tripathi, Markram star in SRH's third straight win
#SRH
#sunrisershyderabad
#ipl2022
#kavyamaran
#rahultripathi
#aidenmarkram
#kanewilliamson
#srhvskkr

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరు కొనసాగుతోంది. సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత కోలుకున్న జట్టు ఇప్పుడు 'హ్యాట్రిక్‌' విజయాలు నమోదు చేసింది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీన్మార్ వేస్తున్నారు. ఫన్నీ మీమ్స్, పోస్ట్‌లతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. విజయంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్‌‌లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS