IPL 2021: PBKS v SRH: After Hat- trick of losses, Hyderabad eye much-needed win against Punjab
#IPL2021
#PBKSVSSRH
#SunrisersHyderabadPlayoffs
#IPL2021Playoffs
#SRHmuchneededwin
#ManishPandey
#DavidWarner
#OrangeArmy
#KaviyaMaran
#SRHLossvsmi
#CSK
#KaneWilliamson
ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ టీమ్‌కు ఈ సారి ఏది కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. అసలు ఆ ఫ్రాంచైజీ హిస్టరీలోనే ఇలా వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సందర్భాలు లేవు. పంజాబ్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఆ జట్టు మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొనుంది. ప్లే ఆఫ్స్ ఆశలు కూడా గల్లంతయ్యే చాన్స్ ఉంది.