Shah Rukh Khan posted an encouraging message for the Kolkata Knight Riders for putting up a tough fight against Chennai Super Kings, despite the odds being against them.
#IPL2021
#ShahRukhKhanCheersForKKR
#ShahRukhKhanencouragingKKRplayers
#KKRvsCSK
#PatCummins
#MSDhoni
#rcbvsrr
#IPLplayoffs
#Bollywood
చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌పై ఆ టీమ్ సహా యజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అభిమానులకు క్షమాపణ కూడా చెప్పాడు. ఆ తర్వాత కూడా కోల్‌కతా ఆటలో పెద్దగా మార్పేమీ లేదు. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లోనూ కేకేఆర్ ఓడిపోయింది. ఆదిలోనే టాపార్డర్ కుప్పకూలడంతో.. హిట్టర్లు మెరిసినా లాభం లేకుండా పోయింది. కేకేఆర్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా షారుక్ స్పందించాడు.