Bollywood actor and KKR co-owner, Shah Rukh Khan is not known for being too critical. But after his side Kolkata Knight Riders lost their IPL 2021 match to defending champions Mumbai Indians in Chennai on Tuesday, despite being in the driver’s seat for the most of the game, Shah Rukh Khan decided to post an apology for the KKR fans on Twitter.
#IPL2021
#ShahRukhKhan
#KKR
#KKRfans
#KKRvsMI
#RohitSharma
#DineshKarthik
#EoinMorgan
#SuryakumarYadav
#MumbaiIndians
#RahulChahar
#KolkataKnightRiders
#AndreRussell
#KrunalPandya
#JaspritBumrah
#NitishRana
#Cricket
చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసినా.. బ్యాట్స్‌మన్ వైఫల్యం కారణంగా చేజేతులారా మ్యాచ్ కోల్పోయింది. విజయానికి 18 బంతుల్లో 22 పరుగులు కూడా చేయలేక మూల్యం చెల్లించుకుంది.