IPL 2021: PBKS Batting Coach Wasim Jaffer's Tweet After Victory Over MI Will Leave you in Splits
#Mumbaiindians
#KlRahul
#Ipl2021
#RohitSharma
#Wasimjaffer
హ్యాట్రిక్ పరాజయాల అనంతరం సమిష్టిగా సత్తాచాటిన పంజాబ్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు పరాజయాల తర్వాత ఈ మ్యాచ్‌తో పంజాబ్ తిరిగి గెలుపు పట్టాలెక్కగా.. ముంబై వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ముంబై లాంటి బలమైన జట్టుపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ విజయం సాధించడంతో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.