IPL 2021, RCB vs PBKS: In the last four overs, Punjab Kings scored 53 runs. Harshal Patel gave away 22 in the last over. Virat Kohli was clearly disappointed by Harshal Patel’s bowling in last overs.
#IPL2021
#kohliwarnsHarshalPatel
#ViratKohlidisappointedHarshalPatelbowling
#HarpreetBrar
#RCBvsPBKS
#chrisgayle
#KLRahul
#HarshalPatel
#GlennMaxwell
#ABdeVilliers
#ViratKohli
#MIVSCSK
#PunjabKings
#RoyalChallengersBangalore
శుక్రవారం నరేంద్ర మోడీ మైదానంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్.. 34 పరుగుల తేడాతో పటిష్ట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. బెంగళూరు ఓటమికి ఆ జట్టు పేసర్ హర్షల్ పటేలే ప్రధాన కారణం. బౌలర్లకు అనుకూలిస్తున్న అహ్మదాబాద్ పిచ్‌పై హర్షల్ తన చివరి రెండు ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చాడు.