IPL 2021: SRH coach Trevor Bayliss hinted as SRH sticking to the same combination, meaning that David Warner may end up missing the coming few games for the Sunrisers.
#IPL2021
#DavidWarnerwaterboy
#DavidWarnerComeback
#SRHcoachTrevorBayliss
#SRHCaptainKaneWilliamson
#SRHRemoveWarnerFromCaptaincy
#DavidWarner
#SunRisersHyderabad
#SRHVSRR
#WilliamsonReplacesWarner
#SRHFans
ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో కెప్టెన్సీ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అడే అవకాశం లేదని ఆ జట్టు కోచ్ ట్రెవర్ బెయిలీస్ అన్నాడు. విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండే నిబంధనతో తాము బౌలింగ్ ఆప్షన్లను కూడా దృష్టిలో పెట్టుకునే వార్నర్‌ను పక్కన పెట్టినట్లు ట్రెవర్ వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం తప్పలేదన్నాడు. తాము ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లోనూ దాదాపుగా ఇదే వ్యూహాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నాడు.