Commentator and former Australian cricketer Michael Slater has once again come out and lashed at his country's Prime Minister Scott Morrison for the travel restrictions imposed on those travelling from India due to COVID-19 crisis.
#IPL2021
#CommentatorMichaelSlater
#ScottMorrison
#AustralianPM
#travelrestrictions
#Australiaplayers
#DavidWarner
#IPLPlayerstestcovidpositive
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ స్లేటర్ మరోసారి విరుచుకుపడ్డాడు. భారత్‌లో కరోనా కేసుల కారణంగా.. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వస్తే ఆసీస్ పౌరులనైనా సరే జైల్లో వేస్తామన్న హెచ్చరికలపై ఇటీవలే తీవ్రంగా మండిపడిన స్లేటర్.. తాజాగా ట్విటర్‌లో మరోసారి విమర్శలు గుప్పించాడు. మానవ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉందని స్లేటర్ అన్నాడు.