David Warner, Michael Slater టెక్ట్స్ మెసేజ్.. Maldives Bar Fight పై వార్నర్ ఆగ్రహం| Oneindia Telugu

Oneindia Telugu 2021-05-09

Views 2.8K

David Warner, Michael Slater respond to reports of being engaged in a physical brawl in the Maldives
#IPL2021
#DavidWarner
#DavidWarnerMichaelSlaterbrawlinMaldivesBar
#MichaelSlater
#physicalbrawlinMaldivespub
#TajCoralResort
#SRH
#Warnerdeniesrumours

తాగిన మైకంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు కొట్టుకున్నారనే వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. కరోనా దెబ్బతో ఐపీఎల్ 2021 వాయిదా పడటం, భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషేధం ఉండటంతో ఆసీస్ క్రికెటర్లు, ఇతర సిబ్బంది, కామెంటేటర్లు మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS