Sputnik V Vaccine In India: One dose of the imported Russian Sputnik V COVID-19 vaccine is priced at Rs 995.4 (Rs 948 plus 5 percent GST), with the possibility of a lower price point when local supply begins, the Dr. Reddys Laboratries added.
#RussianSputnikVCOVID19vaccineCost
#SputnikVVaccineInIndia
#COVIDVaccination
#SputnikVVaccinePrice₹948plusGST
#5percentGSTOnSputnikVVaccine
#sputnikvvaccine
#DrReddysLaboratries
#Covaxin
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇదే జాబితాలో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ చేరబోతోంది. వచ్చే వారం నుంచి ఈ టీకా అందుబాటులోకి రానుంది.