Black Fungus Alert- ENT Specialist Dr. Sampurna Ghosh Interview | PART 1 | Oneindia Telugu

Oneindia Telugu 2021-05-15

Views 56

Medicover Hospitals ENT Specialist Dr. Sampurna Ghosh Interview About Black Fungus. All you need to know about Mucormycosis - PART 1
#ENTSpecialistDrSampurnaGhosh
#BlackFungusAlert
#COVID19Vaccination
#SputnikVCOVID19vaccine
#Coronavirusinindia
#BlackFungusSymptoms
#COVID19inducedBlackFungus
#Mucormycosis
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients
#MedicoverHospitals

అసలే కరోనా కలవర పెడుతుంటే.. ఇటు బ్లాక్ ఫంగల్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తొలి దశలో చికిత్స తీసుకుంటే ఓకే.. లేదంటే సీరియస్ అయ్యే అవకాశం ఉంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీని నివారణ కోసం నడుం బిగించాలని మేధావులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ 'బ్లాక్ ఫంగస్'(మ్యుకోర్‌మైకోసిస్) ఎందుకు వస్తుంది దీన్ని ఎలా నియంత్రించాలి అనే విషయంపై ఈఎన్‌టీ స్పెషలిస్ట్ Dr. సంపూర్ణ ఘోష్ వన్ ఇండియా తో ప్రత్యేకంగా మాట్లాడారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS