COVID 19 Tragic News In Whatsapp Everywhere
#COVID19
#Coronavirusinindia
#WhatsAppCoronavirusInformationHub
#WhatsAppmessages
#COVIDVaccination
#Lockdown
#WhatsAppnewprivacypolicy
#CoronanewsinWhatsapp
కరోనా రెండవ దశ ప్రభావంతో అనేక మంది ప్రజలు అకాల మరణాలకు గురవుతున్నారు. ఏ రోజు ఏ దుర్వార్త వినాల్సొస్తుందననే ఆందోళనలో ప్రజలు ఉన్నట్టు స్పషమవుతోంది. నిత్యం చేతులో ఉండే సెల్ ఫోన్ లోని వాట్సప్ మెస్సేజ్ వస్తే ఆందోళనగా ఫోన్ వైపు చూసే పరిస్ధితులు నెలకొన్నాయి.