Beware of this fake WhatsApp message.Follow these Simple Steps to be Safe From Hackers.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం వాట్సప్ అనేక రకాలైన విషయాలకు వేదికగా నిలుస్తోంది. చాలామంది దీన్ని అవసరం కోసం వాడుతుంటే మరికొందరు దీన్ని ఆటపట్టిస్తూ ఆడుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఇందులో ఫేక్ మేసేజ్ లు పంపించి అకౌంట్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మెసేజ్ లు చాలానే వాట్సప్ లో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి రెండు ఫార్వర్డ్ మెసేజ్‌లు ఇప్పుడు వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని ఓపెన్ చేస్తే మీరు సమస్యల్లో చిక్కుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#News
#Whatsapp
#Technology
#Apps
#FakeMessages