The squad for India's tour to Sri Lanka has been announced by the All-India Senior Selection Committee of the BCCI. They have picked 20 players in the squad with five net bowlers. Shikhar Dhawan will captain the young side in the 3-match ODI series and the 3-match T20I series against Sri Lanka scheduled in the month of July
#IndiaSquadForSriLanka
#INDVSSL
#ShikharDhawancaptain
#SanjuSamson
#MaidenCallups
#ChetanSakariya
#DevduttPadikkal
#INDVSENG
శ్రీలంకలో పర్యటించే భారత జట్టును భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ గురువారం ఎంపిక చేసింది. లంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న తరుణంలో.. లంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరుగనుండడంతో ఈ టీమిండియా-2 కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతున్నది. ఈ టూర్‌కు 20 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది.
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా.