WTC Final: BCCI announces Team India's 15-man squad for ICC World Test Championship final against New Zealand
#WTCFinal
#RavindraJadeja
#KLRahul
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#HanumaVihari
#IndiavsNewZealand
#KLRahul
#MohammedSiraj
#ShubmanGill
#ViratKohli
న్యూజిలాండ్‌తో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో తలపడే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును కొద్దిసేపటిక్రితం బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్న ఈ జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు.