COVID third wave in India is "inevitable", and it could hit the country in the next six to eight weeks, AIIMS chief Dr Randeep Guleria told amid unlocking in parts of the country after weeks of strict restrictions.
#COVIDThirdWave
#AIIMSchiefDrRandeepGuleria
#CoronaThirdWaveInevitable
#unlock
#Lockdownstrictrestrictions
#Coronavirusinindia
భారతదేశంలో మరో ముప్పు ముంచుకొస్తోంది .కరోనా థర్డ్ వేవ్ "అనివార్యం" అని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా షాకింగ్ విషయం వెల్లడించారు. దేశంలో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి,మళ్లీ కరోనా నిబంధనలను పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రజల్లో అప్రమత్తత లేదని, గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని ఆయన వెల్లడించారు.