WTC Final: Virat Kohli Batting Tips To Rohit త్రోడౌన్స్ వేస్తూ టీమ్‌మేట్‌కు సలహాలు | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-19

Views 1

ICC WTC Final 2021 Day 2 Live Score, Updates: Watch Video at https://twitter.com/i/status/1405817016091496449.

Virat Kohli Batting Tips To Rohit Sharma
#WTCFinalDay2
#ViratKohliBattingTipsToRohitSharma
#NewZealandwontoss
#INDVSNZ
#RohitSharma
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
#ShubmanGill

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నెట్ సెషన్‌లో కొత్త అవతారం ఎత్తాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ నేపథ్యంలో.. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్‌కు సహకరించాడు. శుక్రవారం ఆటకు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన హిట్ మ్యాన్ రోహిత్‌కు.. విరాట్ బంతితో త్రోడౌన్స్ చేశాడు. రకరకాల బంతులు వేస్తూ టీమ్‌మేట్‌కు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ లాంగ్ ప్రాక్టీస్ సెషన్‌‌లో ఇద్దరూ చాలా సేపు బ్యాటింగ్‌పై డిస్కషన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS