While the 2021 edition of the Indian Premier League (IPL) hasn’t reached a conclusion yet, the BCCI have started their preparation for the 2022 season. four players can be retained by each franchise ahead of the 2022 bidding event. However, the condition is either a team can retain three Indians and one overseas player or two Indians and as many foreign stars. So SRH might retain these 4 players for IPL 2022.
#IPLMegaAuction2022
#IPL2022Auction
#SunrisersHyderabad
#SRH
#KaneWilliamson
#DavidWarner
#RashidKhan
#Natarajan
#WriddhimanSaha
#JonnyBairstow
#IPL2022
#BhuvneshwarKumar
#Cricket
ఐపీఎల్ 2022 సీజన్‌కు బీసీసీఐ ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లీగ్‌లోకి రెండు కొత్త జట్లు రానున్న నేపథ్యంలో.. బీసీసీఐ ఓ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది.బీసీసీఐ నిబంధలను ప్రకారం.. ఐపీఎల్ 2022 సీజన్ వేలం ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నలుగురు ఆటగాళ్లను మాత్రమే రీటెయిన్ చేసుకోవాలి. దీంతో జట్టులో ఎవరుంటారనే ఆతృత అభిమానుల్లో నెలకొంది. ఎస్‌ఆర్‌హెచ్ కచ్చితంగా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికే ప్రయత్నిస్తుంది.